This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.
ముంబై: కోవిడ్–19(కరోనా వైరస్) తాజా పరిణామాలు, ఏజీఆర్ అంశం వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ గురించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. చైనాలోని వూహాన్లో ఉద్భవించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న నేపథ్యంలో పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు పెరిగిపోతున్నాయి.ఈ వైరస్