Home Others అమిత్‌ షాతో కేసీఆర్‌ 40 నిమిషాల భేటీ

అమిత్‌ షాతో కేసీఆర్‌ 40 నిమిషాల భేటీ

8
0
SHARE
నీళ్లు, నిధుల అంశాలే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు కేసీఆర్‌ మీడియాతో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలసి సంయుక్తంగా నిర్మించతలపెట్టిన కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా తమకు ఎప్పటికీ ప్రాధాన్య అంశమేనని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ భేటీ అమిత్‌ షా, కేసీఆర్‌ల

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In