Home world అమ్మడం నేరం

అమ్మడం నేరం

84
0
SHARE
ఆస్ట్రేలియాలో 6 రాష్ట్రాలు ఉంటాయి. అందులో ఒక రాష్ట్రం వెస్టర్న్‌ ఆస్ట్రేలియా. ఇప్పుడా వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ఒక కొత్త చట్టం తేబోతోంది. అది కనుక అమలులోకి వస్తే ఇక ముందు ఎవరు పడితే వాళ్లు కుక్కపిల్లల్ని అమ్మడానికి లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొన్ని దుకాణాలు ఉంటాయి. వాటిల్లో మాత్రమే అమ్మకాలు, కుక్కపిల్లల బ్రీడింగ్‌ జరుగుతాయి. వెస్ట్రర్న్‌ ఆస్ట్రేలియా ప్రీమియర్‌ (ప్రధానికి సమానమైన పదవి).. మార్క్‌ మెక్‌గోవన్‌ ఆలోచన ఇది. ‘‘కుక్కపిల్లల్ని కొంటున్న కుటుంబాలకు మనశ్శాంతిని ఇవ్వాలని

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In