Home Entertainment ‘అసభ్యకర సన్నివేశాలు తగ్గించి.. బిప్‌ చేయండి’

‘అసభ్యకర సన్నివేశాలు తగ్గించి.. బిప్‌ చేయండి’

108
0
SHARE
సైఫ్‌ అలీఖాన్‌ ముద్దుల తనయ, యువ నటుడు కార్తీక్‌ ఆర్యన్‌లు నటిస్తున్న ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు షాకిచ్చింది. ఈ చిత్రంలో పలు సన్నివేశాలపై సెన్సార్‌ బోర్డు షరతులు విధించింది. ఈ చిత్రంలో పెద్ద సంఖ్యలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని వాటిని తీసివేయాల్సిందిగా డైరెక్టర్‌కు సూచించింది. అలాగే హీరో, హీరోయిన్‌ సంభాషణల్లో కొన్ని అసభ్యకర పదాలు ఉన్నాయని.. ఆ మాటలను బీప్‌ చేయాలని చెప్పింది.అలాగే సారా, కార్తీక్‌ల మధ్య ఉన్న కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి.. మరికొన్నింటి నిడివిని తగ్గించింది. అదే విధంగా సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే సారా, కార్తీక్‌ల ముద్దు

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In