ఆ జట్టు డామినేషన్‌ పీక్స్‌లో ఉంది.. కానీ

  109
  0
  SHARE
  సిడ్నీ: టీమిండియా బౌలింగ్‌ యూనిట్‌పై ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు ప్రశంసల వర్షం కురిపించాడు. గత కొంతకాలంగా భారత క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ ఆధిపత్యం పీక్స్‌లో ఉందని కొనియాడాడు. ప్రధానంగా భారత్‌ పేస్‌ బౌలర్లు చెలరేగిపోతున్న తీరును ప్రశంసించాడు. కానీ ఆ జట్టు బౌలింగ్‌ డామినేషన్‌ అనేది స్వదేశానికి పరిమితమై పోయిందనే విషయాన్ని ప్రస్తావించాడు‘ ప్రస్తుత టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఎటాక్‌ వరల్డ్‌లోనే అత్యుత్తమంగా ఉంది. ఆ జట్టు పేసర్లు విజృంభించి బౌలింగ్‌ చేస్తూ విజయాలు సాధించిపెడుతున్నారు. ఆ డామినేషన్‌

  This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

  Existing Users Log In