Home Andhra Pradesh & Telunguna కార్పొరేషన్‌ హోదా ఉన్నట్టా..లేనట్టా?

కార్పొరేషన్‌ హోదా ఉన్నట్టా..లేనట్టా?

4
0
SHARE
మచిలీపట్నం నగరపాలక సంస్థో లేక పురపాలక సంఘమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పైగా పాలకవర్గం పదవీకాలం ముగిసి రెండున్నర నెలలు దాటుతున్నా నేటికీ మున్సిపాలిటీలో గత పాలకవర్గమే కొనసాగుతున్నట్టుగా కన్పిస్తోంది. ఇందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. మచిలీపట్నం..అత్యంత పురాతనమైన పట్టణం దేశంలోనే రెండో పురపాలక సంఘం. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కల్గిన ఈ పట్టణానికి కార్పొరేషన్‌ హోదా కల్పిస్తూ 2015లోనే అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. పాలకవర్గం పదవీకాలం ఏడాదిన్నరకు పైగా ఉండడంతో సాంకేతిక కారణాల

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In