గోఎయిర్‌ విమానానికి తప్పిన ప్రమాదం

  124
  0
  SHARE
  అహ్మదాబాద్‌ : విమానానికి పెనుప్రమాదం​ తప్పింది. అహ్మదాబాద్‌ నుంచి బెంగళూర్‌కు వెళ్లే గోఎయిర్‌ విమానం మంగళవారం ఉదయం టేకాఫ్‌ తీసుకున్న సమయంలో ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపంతో తలెత్తిన సమస్యను సర్దుబాటు చేశామని గోఎయిర్‌ ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. విమాన సిబ్బంది, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని, ప్రయాణీకులను దించివేసిన తర్వాత విమానాన్ని రన్‌వే నుంచి తప్పించారు. ఈ ఘటనతో ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని గోఎయిర్‌ ప్రతినిది పేర్కొన్నారు. Zilch supports four different animal welfare

  This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

  Existing Users Log In