Home national ఢిల్లీ విమానాశ్రయంలో కోవిడ్‌ అనుమానితుడి కలకలం

ఢిల్లీ విమానాశ్రయంలో కోవిడ్‌ అనుమానితుడి కలకలం

87
0
SHARE
సాక్షి, న్యూఢిల్లీ:  చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న కోవిడ్‌-19 ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేపింది.  గురువారం (ఫిబ్రవరి 13, 2020 న) బ్యాంకాక్‌  నుంచి ఢిల్లీకి వచ్చిన (స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్‌జీ -88)  ప్రయాణికుడికి ఈ వైరస్  సోకినట్టుగా అనుమానిస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు.  దీంతో  అతడిని అదుపులోకి తీసుకున్న విమానాశ్రయ ఆరోగ్య సంస్థ (ఎపిహెచ్ఓ) అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. కాగా  కోవిడ్‌ వైరస్‌  సోకి చైనాలో ఇప్పటికే 1300 మందికి పైగా ప్రాణాలు

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In