Home national తల మీద పాము.. గమనించకుండా 11 కిలోమీటర్లు

తల మీద పాము.. గమనించకుండా 11 కిలోమీటర్లు

84
0
SHARE
తిరువనంతపురం: బైక్‌లు, షూలు, ఏసీలు, కార్లలో పాములు దూరడం చూసి ఉంటాం. కానీ ఓ పాము ఏకంగా హెల్మెట్‌లో దూరింది. అది గమనించని ఆ వ్యక్తి ఏకంగా తలపైనే విష సర్పాన్ని పెట్టుకొని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు.  గమ్యం చేరుకునేదాక దానిని చూసుకోలేదు. తీరా స్కూలుకు చేరుకున్నాక చూసుకుంటే తనకేం కానందుకు బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. కేరళలోని ఓ ఉపాధ్యాయుడికి ఈ వింత అనుభవం ఎదురైంది. కందానాద్ సెయింట్ మేరీ హైస్కూల్‌లో పనిచేస్తున్న టీచర్ రంజిత్‌ తన ద్విచక్ర

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In