Home Entertainment నా విడాకులకు అతడు కారణం కాదు: అమలాపాల్‌

నా విడాకులకు అతడు కారణం కాదు: అమలాపాల్‌

70
0
SHARE
‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన హీరోయిన్‌.. తన విడాకులపై వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు. వార్తల్లో ఉండడం హీరోయిన్‌ అమలాపాల్‌కు కొత్తేమీ కాదు. తనేంటో, తన పనేంటో తాను చూసుకుంటూ ఉండే ఈ సంచలన నటిని ఆమె మాజీ మామ వార్తల్లోకి లాగారు. అమలాపాల్‌ దర్శకుడు విజయ్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నటి అమలాపాల్‌ నటనపై దృష్టి పెట్టగా విజయ్‌

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In