Home Business నిరుద్యోగులకు శుభవార్త.. ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష

నిరుద్యోగులకు శుభవార్త.. ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష

65
0
SHARE
న్యూఢిల్లీ: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా నాన్‌ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక పరీక్షలు రాయాల్సి వచ్చేదని, తాజా నిర్ణయం వల్ల నిరుద్యోగులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో అన్ని నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలకు

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In