Home national పోలీస్ స్టేషన్‌లోకి దూరి ఇన్స్‌పెక్టర్ భుజంపై కూర్చున్న కోతి, వీడియో వైరల్!

పోలీస్ స్టేషన్‌లోకి దూరి ఇన్స్‌పెక్టర్ భుజంపై కూర్చున్న కోతి, వీడియో వైరల్!

5
0
SHARE
పోలీస్ స్టేషన్‌లోకి చొరబడిన ఆ కొతి… నేరుగా ఇన్‌స్పెక్టర్ మీదకు దూకి ఆయన భుజంపై కూర్చొంది. ఆ తర్వాత ఏం చేసిందో ఈ వీడియోలో చూడండి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోతి పిలిభిత్ పోలీస్ స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్ భుజాలపైకి ఎక్కి కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్ ద్వివేదీ విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించిన కోతి.. ఒక్కసారిగా ఆయన మీదకు దూకి భుజాలపై కూర్చొంది. ఆ తర్వాత ఆయన తలలో

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In