Home national మరోసారి డెత్‌ వారెంట్లు జారీచేసిన కోర్టు

మరోసారి డెత్‌ వారెంట్లు జారీచేసిన కోర్టు

65
0
SHARE
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ సింగ్‌లను ఉరితీయాలని ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు సోమవారం కొత్త డెత్‌వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని జైలు అధికారులను ఆదేశించింది.  ప్రస్తుతం వారున్న తీహార్‌ జైలులోనే వారిని ఉరితీయనున్నారు. కాగా జనవరి 22, ఫిబ్రవరి 1 దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు జారీ అయినప్పటికీ.. వారు

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In