This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.
రెండోసారి కూతురే.. అమ్మే యముడైంది..!
భోపాల్ : సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు. కానీ, మధ్యప్రదేశ్లోని ఓ మహిళ మాత్రం మాతృత్వానికి మచ్చ తెచ్చింది. కొడుకు పుట్టలేదనే ఆగ్రహంతో.. రోజుల పసికందు ప్రాణాలు తీసింది. వివరాలు.. మంజు సింగ్ (26) ఈ నెల 12 (బుధవారం)న ఓ పాపకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి అమా ఖోరియాలోని పుట్టింటికి వచ్చింది. కొడుకు పుట్టలేదనే ‘పిచ్చి’తనంతో పాప తలపై, పొట్టపై కొడవలి పిడితో కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శిశువును తొలుత షాజాపూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం