లేటెస్ట్‌ ఐఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌

    84
    0
    SHARE
    సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్‌ రీ టైలర్‌​ అమెజాన్‌ ఆపిల్‌ ఫోన్ల ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ‘ఆపిల్‌ డేస్‌’ సేల్‌ పేరుతో  ఆపిల్‌ ఉత్పత్తులను తక్కువ ధరలకే అందిస్తోంది. ఈ సేల్‌ ద్వారా వినియోగదారులు తాజా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు,  ఆపిల్ వాచ్, మాక్‌బుక్‌  తదితర వాటిల్లో అద్భుతమైన డీల్స్‌, ఆఫర్లను పొందవచ్చు.  ఈ సేల్‌  17 ఫిబ్రవరి, 2020 వరకు  అందుబాటులో వుంటుంది.  దేశంలో ఐఫోన్‌ 11 సిరీస్‌లో మొదటి  తగ్గింపుగా చెప్పు​కోవచ్చు.  ప్రధానంగా గత ఏడాది సెప్టెంబరులో లాంచ్‌చేసిన లేటెస్ట్‌ ఆపిల్‌

    This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

    Existing Users Log In