This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.
‘వాల్తేరు డివిజన్ను యథావిధిగా కొనసాగించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : వాల్తేరు రైల్వే డివిజన్ను విశాఖపట్నంలోనే కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభ జీరో అవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అత్యధిక ఆదాయం గడిస్తున్న భారత రైల్వే డివిజన్లలో వాల్తేరు డివిజన్ ఐదో స్థానంలో ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు వాల్తేరు డివిజన్ను మార్చడం వల్ల సమస్యలు తలెత్తుతాయని