This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.
శాంసంగ్ జెడ్ ప్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్
శాన్ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో తన సత్తాను చాటుకుంటోంది. తాజాగా రెండవ మడత ఫోన్ను లాంచ్ చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో శాంసంగ్ నిర్వహించిన ఈవెంట్లో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ పేరుతో ఈ స్మార్ట్పోన్ను లాంచ్ చేసింది. అలాగే నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ ఎస్20, ఎస్20 ప్లస్, ఎస్20 అల్ట్రాలను కూడా ఇదే ఈవెంట్లో విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫీచర్లు లోపలి భాగంలో 6.7-అంగుళాల :ఫుల్ హెచ్డీ + డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్