This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.
సచిన్ను గంగూలీ వదలట్లేదుగా!
సౌరవ్ గంగూలీ’ ఈ ద్వయం గురించి చెబితే చరిత్ర అవుతుంది. రాస్తే పెద్ద పుస్తకం అవుతుంది. మూడు దశాబ్దాల పాటు టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది ఈ జోడి. ఇద్దరు క్రీజులో ఉన్నారంటే పరుగుల వరద ఖాయం.. గెలుపుపై అందరిలోనూ ధీమా. రిటైర్మెంట్ అనంతరం కూడా భారత క్రికెట్కు విశేష సేవలను అందిసున్నారు వీరిద్దరు. ఇక సచిన్-గంగూలీల మధ్య మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెలిసిందే. ఒకిరికొకరు మద్దతుగా ఉంటేనే.. అప్పుడప్పుడు సరదాగా వ్యంగ్యాస్త్రాలు