Home Business సెలెక్ట్‌ మొబైల్స్‌ ‘గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్స్‌’

సెలెక్ట్‌ మొబైల్స్‌ ‘గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్స్‌’

79
0
SHARE
హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్‌ రిటైల్‌ కంపెనీ సెలెక్ట్‌ మొబైల్స్‌ గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ సీఎండీ వై గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని సెలెక్ట్‌ మొబైల్‌ షోరూమ్‌లలో ఈ ఆఫర్లు లభ్యమవుతాయని పేర్కొన్నారు. రూ.25,500 విలువ చేసే శాంసంగ్‌ ఏ6 కేవలం రూ.8,999లకు, రూ.8,999 విలువ చేసే 4జీ మొబైల్‌ రూ.3,999లకు, రూ.6,999 విలువ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In