Home Others స్పీకర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఎమ్మెల్యే!

స్పీకర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఎమ్మెల్యే!

96
0
SHARE
భువనేశ్వర్‌: ఒడిశా అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభా కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో.. ఒక్కో ఎమ్మెల్యే తమ నియోజకవర్గ సమస్యలను సభలో వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన పని సభలోని అందరిచేత నవ్వుల పువ్వులు పూయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ ఎస్ఎన్ పాత్రోకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే, ఇందులో వేరే ఉద్దేశం లేదని, తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు చాలా

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In