Home world స్మార్ట్‌ఫోన్ బ్యాటరీపై పరిశోధనలకు కెమిస్ట్రీలో వరించిన నోబెల్!

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీపై పరిశోధనలకు కెమిస్ట్రీలో వరించిన నోబెల్!

5
0
SHARE
రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్‌ పురస్కారం వరించింది. 2019 ఏడాదికిగానూ వైద్య, భౌతికశాస్త్రాల్లో విజేతలను ప్రకటించిన నోబెల్ కమిటీ తాజాగా బుధవారం కెమిస్ట్రీ విభాగంలో పురస్కరాలను వెల్లడించింది. రసాయ శాస్త్రంలో 2019 ఏడాదికి గాను నోబెల్ బహుమతిని సంయుక్తంగా ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. లిథియం-అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేసినందుకు జాన్‌ బి.గూడెనఫ్‌, స్టాన్లీ విట్టింగమ్‌, అకిరా యోషినోలను సంయుక్తంగా నోబెల్ కమిటీ బుధవారం ఎంపికచేసింది. జర్మనీకి చెందిన గూడెనఫ్, బ్రిటన్‌కు చెందిన స్టాన్లీ విట్టింగమ్,

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In