Home world 500 ఏళ్లుగా.. ‘నేకెడ్‌ ఫెస్టివల్‌’.. ఈసారి..!

500 ఏళ్లుగా.. ‘నేకెడ్‌ ఫెస్టివల్‌’.. ఈసారి..!

74
0
SHARE
ఒకయామా/జపాన్‌: ‘హడకా మట్సూరీ’ సంబరాల్లో పాల్గొన్న జపాన్‌ వాసులు ఈసారి పెద్దగా గాయాలేమీ కాకుండానే బయటపడ్డారు. అంతేకాదు ఈ ఉత్సవంలో ‘అదృష్ట కర్రలు’ సంపాదించిన ఇద్దరు వ్యక్తులు సంబరాల్లో మునిగిపోయారు. ‘హడకా మట్సూరీ’ అనేది జపాన్‌లో తరతరాలుగా ఆచరిస్తున్న ఓ సంప్రదాయం. ఏటా ఫిబ్రవరి మూడో శనివారం.. హోన్షు ద్వీపకల్పంలోని సైదీజీ కొన్నినిన్‌ అనే ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక జరుగుతుంది. కేవలం గోచీ గుడ్డలు ధరించి.. వేలాది మంది మగవాళ్లు ఇక్కడికి చేరుకుంటారు. పరిసర ప్రాంతాల్లో

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In