This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.
Postpaid Add-On కనెక్షన్ మీద రూ.50 పెంచిన ఎయిర్టెల్
భారతి ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ యొక్క ప్రయోజనాన్ని తొలగించింది. ఇప్పుడు ఎయిర్టెల్ మరొక అడుగు ముందు వేసి తన పోస్ట్‌పెయిడ్ యాడ్-ఆన్ కనెక్షన్ సర్వీసులో పెద్ద మార్పులను తీసుకువచ్చింది. ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ఎయిర్టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు నెలకు 199 రూపాయల చొప్పున యాడ్-ఆన్ కనెక్షన్‌ను జోడించడం ద్వారా ప్యామిలీ కనెక్షన్‌ను సృష్టించడానికి అనుమతించింది. అయితే ఈ యాడ్-ఆన్ కనెక్షన్ యొక్క ధరను ఇప్పుడు రూ.249 కు పెంచారు. క్రొత్త మార్పు