This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.
Samsung Galaxy S20 5G: శామ్సంగ్ 5G ఫోన్లు… ధర కాస్త ఎక్కువే…
ఇండియాలో రెండు సంవత్సరాల క్రితం మొదటి స్థానంలో ఉన్న శామ్సంగ్ కంపెనీ ఇప్పుడు మళ్ళి తన స్థానాన్ని పొందడానికి చాలా లీక్‌లు మరియు పుకార్ల తరువాత 2020లో మొదటిసారిగా శామ్సంగ్ తన S-సిరీస్ గెలాక్సీ S20, గెలాక్సీ S20+ మరియు గెలాక్సీ S20 అల్ట్రా ఫ్లాగ్‌షిప్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. శామ్సంగ్ కంపెనీ యొక్క మూడు ఫోన్లు సరికొత్త 120HZ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, 5G సపోర్ట్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో మెరుగైన కెమెరాలు, పెద్ద బ్యాటరీ